Thursday, July 21, 2011

అర్ధించే చేతులకు చేయూతనిచ్చే విశాల హ్రుదయాలకు ఆహ్వానం

అర్ధించే చేతులకు చేయూతనిచ్చే విశాల హ్రుదయాలకు ఆహ్వానం

మానవత్వం మార్తీభవించిన మంచి మనుషులు ఎందరో ఎదుటివారి కష్టాలను తమ కష్టంగా భావించి, ఆర్తుల వేదనకు స్పందించి, 
వారికి సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటారు. ఎందరికో స్ఫూర్తిదాతలయ్యారు. 

"థలసీమియా మేజర్" అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న మధులత మీ సహాయం అర్ధిస్తున్నది. 
అర్ధించే చేతులకు చేయూతనిచ్చే విశాల హ్రుదయాలకు ఆహ్వానం. మరిన్ని వివరములకు... 


చూడండి

Service to Mankind is service to God

No comments:

Post a Comment